పల్లె తల్లికి సేవ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అవిరళ కృషి, ప్రణాళికలో భాగంగా మన పల్లెకు సేవచేసే భాగ్యం లభిం�
పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీ పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో మెరిసింది. ఈ గ్రామానికి 2023కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు దక్కింది.
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తద్వారా జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి.