కనుమరుగవుతున్న నాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసి నేటి తరానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సూర్యాపేట మున్సిపాల్టీ తనవంతు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
దిన దినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనాభా అంతకంతకు పెరుగుతుంది. దీంతో నివాస గృహాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త కూడా గణనీయంగా ఉత్పత్తి అవుతుంది.
ఎనిమిదేండ్లుగా మున్సిపల్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేస్తూ ట్రేడ్ లైసెన్స్‌లకు నకిలీ రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన మున్సిపల్ జవాన్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు.