తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ(Suma). ఇప్పటికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్త�
తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాలకు ఉన్న డిమాండ్ వేరు. వయస్సు 50కి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఈమె స్టార్ యాంకర్.. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ యాంకర్.