ప్రముఖ రచయి త్రి, కవయిత్రి అనిశెట్టి రజిత ఇక లేరు. హనుమకొం డ గోపాల్పూర్లోని అద్దె ఇంటిలో సోమవారం రా త్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివా రం రాత్రి ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొని చలాకీగా ఉన్న ఆమె
ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలకు సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి.
మహిళల్లో హృద్రోగ బాధితులు పెరుగుతున్నారు. ప్రారంభంలోనే లక్షణాలు బయటపడుతున్నా.. వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అయితే.. మహిళల్లో గుండె �
Sudden Deaths | కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్
యువ గుండె చెదురుతున్నది. అకస్మాత్తుగా ఆగిపోతున్నది. ధృడంగా ఉన్న వారి శరీరాలను సైతం క్షణాల్లో కూల్చేస్తున్నది. దేశంలో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న యువత సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నది.