ప్రతి పనిలోనూ మేము సైతమంటూ మహిళామణులు రాణిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలతోపాటు ప్రజాసేవ, సంఘసేవల్లోనూ ముందుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 500 మందికి సబ్సిడీ రుణాలను అందించేలా లక్ష్యం పెట్టుకున్నది.
2020-21 వార్షిక ప్రణాళికలో ఎస్సీలకు మరిన్ని యూనిట్లు గతంలో 47 ఉండగా.. అదనంగా 37 రంగాలకు చోటు టిఫిన్ సెంటర్లు, కుట్టు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకూ ఆర్థిక చేయూత ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అర్హుల