విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని స్టేట్ టీ�
విద్యారంగం అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ కృషి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం 78వ వార్షిక కౌన్సిల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.