అరుదైన ఆపరేషన్లకు కేరాఫ్‌గా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా దవాఖాన వైద్య బృందం మరో ఘనత సాధించింది. కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు పేషెంట్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు
Bride gives birth after wedding | పెళ్లైన మరునాడు నవ వధువు బిడ్డను ప్రసవించింది (Bride gives birth after wedding). ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్‌బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు