తిరుమలలో (Tirumala) చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి.
తిరుమల (Tirumala) శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి (Leopard) సంచారాన్ని గుర్తించారు.
తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�