42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రజలకు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించటంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ బీసీ సంఘం కో -ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల�