రాష్ట్రంలో శని, ఆదివారాల్లో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
అభ్యర్థులు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి: టీఎస్ఎల్పీఆర్బీ హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఏడున నిర్వహించిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష కీ పేపర్‌పై అభ్యంతరాల స్వీకరణ గడువు