హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Sritej | ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్ (Sritej)పై కూకట్పల్లి పీఎస్లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీతేజ్పై బీఎన్ఎన్ (Bharatiya Nyaya Sanhita