సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు జరుగుతున్న అడిలైడ్ ఇంటర్నేషనల్‌లో భారత, మెక్సికన్ ద్వయం శ్రీరామ్ బాలాజీ-రెయెస్ వరెలా ప్రిక్వార్టర్స్‌కు చేరింది.
French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో రోహన్ బోపన్న (Rohan Bopanna) జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ పోరులో బోపన్న - మాథ్యూ ఎబ్డెన్(Mathew Ebden) జంట ఒత్తిడికి లోనవ్వకుండా విజేతగా నిలిచింది.
అమెరికాలోని హోస్టన్ నగరం వేదికగా జరుగుతున్న యూఎస్ మెన్స్ క్లే కోర్టు చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ, జర్మన్ సహచరుడు ఆండ్రె బిజెమన్ల ద్వయం సెమీస్‌కు చేరింది.
Davis Cup : డేవిస్ కప్ ప్లే ఆఫ్స్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత బృందం వరల్డ్ గ్రూప్ 1 టై(World Group 1 Tie)కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాయాదిని 4-0తో మట్టికరిపించిన టీమిండియా సెప్టెంబర్‌లో బలమైన �