ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. సోమవారం గోవాలో శ్రీనిధి, చర్చిల్ బ్రదర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ(ఎస్‌డీఎఫ్‌సీ), రియల్ కశ్మీర్ జట్ల మధ్య గురువారం జరిగిన పోరు 1-1తో డ్రాగా ముగిసింది. శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా(42ని) గోల్ చేయగా, కశ్మీర్‌కు పౌలో సెజార�
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి 5-0 తేడాతో తిద్దిమ్రోడ్ అథ్లెటిక్స్ యూనియన్‌పై భారీ విజయం సాధించింది.
సూపర్ కప్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ పోరాటం ముగిసిం ది. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి 0-1 తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది.