కొత్తతరం ప్రజా గాయకుల్లో సాయిచంద్ ఒక గాన సునామీ. ఒక సాంస్కృతిక విస్ఫోటనం. మలిదశ తెలంగాణ ఉద్యమ గమనానికి సాయిచంద్ ఒక సాంస్కృతిక రహదారిగా భాసిల్లాడు. తెలంగాణ ఉద్యమ సముద్ర గర్భంలో దాగిన బడబానలాన్ని తన పాట�
నిన్న మొన్న పుట్టిన తెలంగాణ బుజ్జవ్వకు అప్పుడే పదేండ్లు వచ్చాయా? కండ్లముందు ఇంకా ఆ జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. టాంక్‌బండ్‌పై ‘బతుకమ్మ’ ఆటలు, రోడ్లపై వంటావార్పులు, సకలజనుల సమ్మెలు గుర్తుకొస్తున్నాయి.
శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు చౌరస్తాకు నామకరణం చేయడం ద్వారా తన కొడుకు త్యాగానికి గుర్తింపు దక్కిందని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని మరువబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్ర్రెడ్డి అన్నారు.
స్వర్ణకారుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పించి వృత్తిని పరిరక్షించాలని గజ్వేల్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు తిప్పోజు మురళీధర్చారి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుచారి కోరారు.