ఊరూరా సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహ ఘట్టాన్ని తిలకించి తన్మయత్వంలో మునిగితేలింది. ‘శ్రీరామ.. జయరామ జయజయ రామ..
HANUMAKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ నెల 30 నుంచి త్రికూటాలయంలోని విష్ణు ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వంసిద్ధం చేశారు.