బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను చిత్తుచేసింది.
SL vs AFG: ఆట మూడో రోజు అద్భుతంగా ఆడిన అఫ్గాన్.. నాలుగో రోజు మాత్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/107) స్పిన్ మాయాజాలానికి చిత్తైంది. నిన్న సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్‌తో పాటు జయసూర్య లోయరార్డర్ పనిపట్టాడు.
SL vs AFG: కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో మాథ్యూస్, ఛండీమాల్లు శతకాలతో కదం తొక్కడంతో లంకకు భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ టాపార్డర్ అద్భుతంగా ఆడుతోంది.
తొలి వన్డే ఓటమి తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విజృంభించిన శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో పోరులో ఆతిథ్య లంక 9 వికెట్లతో అఫ్గాన్‌ను చిత్తుచేసి 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది.
టాపార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో