ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ క్రీడాకారులకు సూచించారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి క్రీడలే ప్రధాన కారణమ�
మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో నెలకొన్న సంక్షోభానికి వెంటనే పరిష్కారం చూపాలని రాష్ర్టానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొల
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. రాష్
క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియాల నిర్మాణానికి పూనుకున్నది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, చిన్నతనం నుంచే క్రీడల్లో మెరికల్లా తీర్�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే అని పేర్కొన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్ రెడ్డి ఖ�