మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తమ విలావంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజలను వాడుకుంటున్నారని, మైనర్లను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకెళ్లి రిక్రూట్మెంట్ పేరుతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఎస్పీ డాక్�
బతుకుదెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడి అడవుల్లో నివసిస్తున్న వలస ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని, సంఘ విద్రోహులకు ఆశ్రయం కల్పించొద్దని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు.