సోయా రైతులు రోడ్డెక్కారు. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో సోయా పంటను కొనుగోలు చేసి, ఐదు రోజుల తర్వా త నాణ్యత లేదంటూ పంటను తిరిగి పంపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠా
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాఫెడ్ కోటా పూర్తయినందున జిల్లాలోని వివిధ మార్కెట్‌యార్డుల్లో వారం రోజుల నుంచి పంట కొనుగోళ్లు జరగడం లేదు.