నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడంతోపాటు సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కో సం, నేల జీవ శక్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉంది.
అన్నదాతలు మంచి దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. వ్యవసాయాధికారులు ఇచ్చే భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులు మంచి పంటదిగుబడులు సాధిస్తారు.