అబద్ధాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి గ్రోక్ ఏఐ మేకులా మారిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ 11 ఏండ్లుగా చెప్తున్న వాటిలో నిజమెంతుందో అది తేటత�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కొందరు మంత్రులు విదేశా ల్లో ఉండగా.. ఇంకొందరు కర్ణాటకలో మకాం వేశారని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
‘రైతులను నిండా ముంచి రైతు పండుగ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి గప్పాలు కొడుతున్నారు.. ఏడాది పాలనలో రూ.63 వేల కోట్ల మోసం చేశారు’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.