Fire accident | 12 అంతస్తులు ఉన్న ఆ హోటల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Georgia ski resort: జార్జియా స్కీయింగ్ రిసార్టులో విషాద ఘటన చోటుచేసుకున్నది. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతిచెందారు. వీరిలో 11 మంది విదేశీయులు, ఓ జార్జియా దేశస్తుడు ఉన్నారు.
Avalanche | జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో గల స్కీ రిసార్ట్‌ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.