సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ