కులం, మతం, డబ్బు, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా సర్కారు కొలువులకు అంతిమ గీటురాయి ప్రతిభ అనేది మరోసారి నిరూపితమైది. తాజాగా వెలువడిన ఎస్ఐ ఫలితాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంతోమంది నిరుపేద కు�
తెలంగాణ రాష్ట్ర పో లీసు నియామక బోర్డు ఎస్సై తుది ఫలితాల్లో ఉమ్మడి జి ల్లా విద్యార్థులు సత్తాచాటారు. జోగుళాంబ జోన్లో 26 మంది ఎస్సైలుగా ఎంపికైనట్లు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. పేపర్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్‌తో సత్తాచాటారు.