హెల్మెట్‌ను ధరించాలని పోలీస్ స్టేషన్లో, గ్రామాల్లో సైతం ప్రచారాలు చేస్తున్నామని అయినా కొంత మంది అశ్రద్దగా ప్రవర్థిస్తూ హెల్మెట్లు వాడకుండానే రోడ్డుపై వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని రామా�
కేసీఆర్ కాలనీలో కమిటీ వేసుకుని గత మూడేండ్లుగా అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఆశ పెట్టుకోకుండా కమిటీ అధ్వర్యంలో కాలనీ వాసులే కాలనీలో స్వచ్చందంగా ముందుకు వచ్చి పనులు చేసుకోవడం బాగుందన్నారు.
Drunk And Drive | మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్థానానికి వెళ్లాలన్నారు.
Online Frauds | ఫోన్లపై సరైన అవగాహన లేక ఎవరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే బ్యాంకు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఎక్కువ శాతం అమాయక ప్రజలు మోసాలకు గురవుతున్నారని అన్నారు.