దుండగుల కాల్పుల్లో ట్రక్ డ్రైవర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఓ ట్రక్కు డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Punjab Police officers: పంజాబ్లో గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.