Himayat Sagar : భారీ వర్షానికి పోటెత్తిన వరద నీరుతో నిండుకుండలా మారింది హియాయత్ సాగర్ (Himayat Sagar).దాంతో, ఒక గేటు ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీ నది(Musi River)లోకి విడుదుల చేశారు అధికారులు.
Himayat Sagar : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవస్థ్యంగా మార్చేసింది. హియాయత్ సాగర్(Himayat Sagar)కు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది.
GHMC | శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని రెండు భవనాలను తక్షణమే నేలమట్టం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు తగు చర్యలు తీసుకోవాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
Power Cut | రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చందానగర్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన ఫీడర్లను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శనివారం పలు ఫీడర్లలో తాత్కాలికంగా విద్యుత్ ను నిలిపివేయనున్నట్లు