Himayat Sagar : భారీ వర్షానికి పోటెత్తిన వరద నీరుతో నిండుకుండలా మారింది హియాయత్ సాగర్ (Himayat Sagar). భారీగా వరద నీరు రావడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు చేరింది. దాంతో, ఒక గేటు ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీ నది(Musi River)లోకి విడుదుల చేశారు అధికారులు. పరివాహక ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు రక్షణ చర్యలకు ఏర్పాట్లు సైతం చేశారు.
వర్షం కారణంగా ఎవరైనా ప్రమాదంలో పడినా.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న తక్షణ సాయం కోసం కంట్రోల రూమ్‌ను ఏర్పాటు చేసి.. నంబర్లు ఇచ్చారు. ప్రస్తుతం హిమాయంత్ సాగర్ ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 339 క్కూసెక్కులు ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 1762.70 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 2.97 టీఎంసీలు ఉందని అధికారులు చెబుతున్నారు.
#HyderabadRains Helplines ☎️
NDRF: 83330 68536
ICCC: 87125 96106
HYDRAA: 91541 70992
HYDTP: 87126 60600
CYBTP: 85004 11111
RCKTP: 87126 62999
TGSPDCL: 79015 30966
RTC: 94440 97000
GHMC: 81259 71221
HMWSSB: 99499 30003#Hyderabad #Rains #Helpline— Hi Hyderabad (@HiHyderabad) August 7, 2025
ఎన్టీఆర్ఎఫ్ ఫోన్ నంబర్: 8333068536
ఐసీసీసీ : 8712596106
హైడ్రా ఫోన్ నంబర్ : 9154170992
ట్రాఫిక్ విభాగం : 8712660600
సైబరాబాద్ : 8500411111
రాచకొండ : 8712662999
టీజీఎస్పీడీసీఎల్ ఫోన్ నంబర్ : 7901530966
ఆర్టీసీ : 9444097000,
జీహెచ్ఎంసీ ఫోన్ నంబర్ : 8125971221
హెచ్ఎండబ్య్లూఎస్ఎస్బీ : 9949930003
Heavy Rainfall in Hyderabad 🌧️
In view of continuous heavy rains in Hyderabad and surrounding areas, Control Rooms have been set up for emergency assistance:
📍Hyderabad | Rangareddy | Medchal-Malkajgiri
Citizens may contact the following numbers for any rain-related… pic.twitter.com/ksLjISSEzc
— IPRDepartment (@IPRTelangana) August 7, 2025