పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
Electrocution | ఓదెల మండలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా మడక గ్రామంలో కరెంటు వైర్ తెగి విద్యుత్ షాక్తో 25 గొర్రెలు మృతి చెందాయి.
కడెం మండలంలోని అంబారిపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందా యి. బాధితుడు కొండ వేణి కొమురయ్య తెలి పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పాక లో గొర్రెలను ఉంచాడు.
నిజామాబాద్ : జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గొర్రెల మందపై దాడి చేయడంతో పలు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గ్రామానిక�