Maruti Suzuki | కార్ల మార్కెట్లో తన వాటా తిరిగి పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది. బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్మీలతోపాటు త్వరలో మార్కెట్లోకి వచ్చే ఫ్రాంక్స్ పైనే ఆశలు పెట్టుకున్నది.
Maruti Suzuki | ఇప్పుడు కస్టమర్లకు ఎస్యూవీ కార్లపైనే మోజని.. కానీ, ఆ క్యాటగిరీలో బలహీనంగా ఉన్నామని మారుతి ఈడీ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
న్యూఢిల్లీ: పాత వాహనాల స్క్రాపేజీ విధానం అమలు చేయడం కష్ట సాధ్యం అని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడా