వారంతా ఒకే కాలేజీలో చదువుతున్నారు. పుట్టిన రోజు పార్టీ (Birthday Party) అని పిలిచారు. బట్టలిప్పాలని బెదిరించారు.. దానికి వారు నో చెప్పడంతో కర్రలు, బెల్టులు, ఐరన్ రాడ్లతో ఇష్టం వచ్చినట్లు చావబాదారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్ (Ragging) చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పలువురు విద్యార్థుల�
గోదావరిఖనిలోని సింగరేణి వైద్య విజ్ఞాన సంస్థ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిం చారు. సోమవారం రాత్రి హాస్టల్లో ఓ వైద్య విద్యార్థి తల వెంట్రుకలను సీనియర్లు కత్తిరించారు.
ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్స్‌తో చాకిరి చేయించుకుంటూ సీనియర్లకు మాత్రం భారీగా వేతనాలు ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.