సాయిధరమ్ తేజ్ ఇటీవలే బీటీఎస్ వీడియోతో కొత్త అప్డేట్ ఇచ్చాడు. కాగా SDT 15 సినిమాకు సంబంధించిన స్టన్నింగ్ అప్డేట్ వచ్చేసింది. SDT 15 టైటిల్స్ గ్లింప్స్ వీడియో అప్డేట్ అందించారు మేకర్స్.
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కెమెరా ముందు కనిపించక చాలా కాలమే అవుతుంది. అయితే ఆ మధ్య ఒకసారి తన నెక్ట్స్ ప్రాజెక్టు SDT 15 లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది.
కాగా చాలా రోజుల తర్వాత సినీ లవర్స్ కు కొత్త అప్డేట్ ఇచ్చింది సాయిధరమ్ తేజ్ టీం. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
రిపబ్లిక్ విడుదలైన తర్వాత పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్..ఇటీవలే తన 15వ ప్రాజెక్టును షురూ చేశాడు. SDT 15గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కేవలం 25 రోజుల్లోనే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచ
యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్నాడు. కొత్త సినిమా షూటింగ్లో మొదలుపెట్టాడు. కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ఇవాళ మొదలైంది.