Sai Dharam Tej | సాయిధరమ్ తేజ్ బీటీఎస్ వీడియో.. కొత్త అప్డేట్ ఏంటో..?
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కెమెరా ముందు కనిపించక చాలా కాలమే అవుతుంది. అయితే ఆ మధ్య ఒకసారి తన నెక్ట్స్ ప్రాజెక్టు SDT 15 లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది.
టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కెమెరా ముందుకు కనిపించక చాలా కాలమే అవుతుంది. అయితే ఆ మధ్య ఒకసారి తన నెక్ట్స్ ప్రాజెక్టు SDT 15 లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ దాదాపు మళ్లీ కెమెరా ముందు కనబడలేదు. చాలా రోజుల తర్వాత ఓ బీటీఎస్ వీడియో రిలీజ్ చేసి.. మూవీ లవర్స్, అభిమానుల్లో నింపుతున్నాడు.
సాయిధరమ్ తేజ్ బ్యాక్ టు బిఫోర్ కెమెరా.. అని తాజా బీటీఎస్ వీడియోతో అర్థమవుతుంది. సాయిధరమ్ SDT 15 సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు ఈ వీడియో ద్వారా తెలియజేశాడా..? అని అనుకుంటున్నారు సినీ జనాలు. SDT 15 చిత్రాన్ని కార్తీక్ దండు (Karthik Dandu) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. కిరాక్ పార్టీ తర్వాత అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న రెండో చిత్రమిది.
ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ గతేడాది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో దేవాకట్టా డైరెక్షన్లో నటించిన రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
సాయిధరమ్ తేజ్ బీటీఎస్ వీడియో..
Supreme Hero @IamSaiDharamTej drops a stylish BTS video on his gram and this is so full of swag 😎#SDT #SaiDharamTej pic.twitter.com/zulmpHzn4c
— BA Raju's Team (@baraju_SuperHit) November 30, 2022
Read Also :Sidhu Jonnalagadda | ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా.. టిల్లు 2 పుకార్లపై సిద్దు జొన్నలగడ్
Read Also :PushpaTheRise | రష్యాలో సుకుమార్, అల్లు అర్జున్ టీంకు గ్రాండ్ వెల్కమ్.. ఫొటోలు వైరల్
Read Also :RRR | ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

