SDT 15 | వినూత్నంగా సాయిధరమ్ తేజ్ టీం SDT15 టైటిల్ గ్లింప్స్ ప్రమోషన్స్
SDT 15 టైటిల్ గ్లింప్స్ వీడియో రేపు రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది. SDT 15 టైటిల్ గ్లింప్స్ వీడియోతో సినిమాపై క్యూరియాసిటీ పెంచేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది సాయిధరమ్ తేజ్ టీం.
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ SDT 15. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో రేపు రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాగే టైటిల్ గ్లింప్స్ వీడియోను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
SDT 15 టైటిల్ గ్లింప్స్ వీడియోతో సినిమాపై క్యూరియాసిటీ పెంచేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది సాయిధరమ్ తేజ్ టీం. టైటిల్ గ్లింప్స్ కార్డుపై ఉన్న స్టార్ సింబల్ మధ్యలో నుంచి ఒంటి కన్నుతో చూస్తూ ప్రమోట్ చేస్తోంది. సాయిధరమ్‌తేజ్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తోపాటు టీం మెంబర్స్ ఇదే పద్దతిలో గ్లింప్స్ అప్డేట్ను గుర్తు చేస్తున్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తుండగా.. కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. భీమ్లానాయక్ ఫేం మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు.
Read Also :Mrunal Thakur | ఈ ఏడాది మృణాళ్ ఠాకూర్‌కు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Read Also :Narappa | మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో వెంకటేశ్ నారప్ప
Read Also :Mukhachitram | విశ్వక్సేన్ ముఖచిత్రం కొత్త అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

