Almost Padipoyindhe Pilla Lyrical | ధమ్ కీ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ లిరికల్ వీడియో
విశ్వక్ సేన్ (Vishwak sen) స్వీయ దర్శకత్వం వహిస్తున్న ధమ్ కీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ తెలుగు, హిందీ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. పూర్ణచారి ఈ పాటను రాయగా.. లియోన్ జేమ్స్ కంపోజిషన్‌లో ఆదిత్య ఆర్కే, లియోన్ జేమ్స్ కలిసి పాడారు. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.
Almost Padipoyindhe Pilla Lyrical | టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ధమ్ కీ (Dhamki). ధమ్ కీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ తెలుగు, హిందీ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను పూర్ణచారి రాయగా.. లియోన్ జేమ్స్ కంపోజిషన్‌లో ఆదిత్య ఆర్కే, లియోన్ జేమ్స్ కలిసి పాడారు.
ఈ పాటను హిందీలో అమితాబ్ వర్మ రాయగా.. నకాశ్ అజీజ్, లియోన్ జేమ్స్ పాడారు. యశ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. అందమైన ఐలాండ్, సముద్రతీరంలో విశ్వక్సేన్, నివేదా పేతురాజ్ మధ్య వచ్చే ఈ సాంగ్ కలర్ఫుల్గా, మాస్ బీట్తో సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, హైపర్ ఆది, పృథ్విరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ధమ్ కీ 2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ధమ్ కీ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నాడు.
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ తెలుగు లిరికల్ వీడియో
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ హిందీ లిరికల్ వీడియో
Read Also :Mrunal Thakur | ఈ ఏడాది మృణాళ్ ఠాకూర్‌కు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Read Also :Narappa | మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో వెంకటేశ్ నారప్ప
Read Also :Mukhachitram | విశ్వక్సేన్ ముఖచిత్రం కొత్త అప్డేట్
A dazzling Love song to heat up this winter season❤️
Here's our #Dhamki First Single #AlmostPadipoyindePilla / #AlmostDilKaPathaMila
Tel- https://t.co/gh5Gbuz8cG
Hindi- https://t.co/5GgPJpIPV8@Nivetha_Tweets @leon_james @VanmayeCreation @VScinemas_ @saregamaglobal pic.twitter.com/vhlBBQ3qwf— VishwakSen (@VishwakSenActor) December 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

