Mukhachitram | విశ్వక్సేన్ ముఖచిత్రం కొత్త అప్డేట్
సినిమా బండి ఫేం వికాస్ వశిష్ట, హుషారు ఫేం ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం (Mukhachitram). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది.
గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ముఖచిత్రం (Mukhachitram). కలర్‌ఫొటో ఫేం డైరెక్టర్ సందీప్ రాజ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సినిమా బండి ఫేం వికాస్ వశిష్ట, హుషారు ఫేం ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది.
ముఖచిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ముఖచిత్రం ట్రైలర్ ట్విస్టులతో సాగే ట్రయాంగిల్ స్టోరీతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ మూవీలో రవిశంకర్, చైతన్య రావ్ మదాడి, అయేషా ఖాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ ఎస్కేఎన్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. ముఖచిత్రం డిసెంబర్ 9న విడుదల కానుంది.
ముఖచిత్రం ట్రైలర్..
లాస్ట్ వీక్ 'హిట్ 2'కు 'ఎ' సర్టిఫికెట్! ఈ వారం 'ముఖచిత్రం' కూ అదే సర్టిఫికెట్!!
దానికి 'ముఖచిత్రం' కథకుడు, మాటలు, స్క్రీన్ ప్లే రైటర్ సందీప్ రాజ్ చెబుతున్న మాట ఇది:
“A”
Because we are saying something intense without any filters 😊#Mukhachitram@SandeepRaaaj @SKNonline pic.twitter.com/O7Nj2WwImE— Omprakash Narayana Vaddi (@omprakashvaddi) December 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

