4-1తో యాషెస్ ఆసీస్ కైవసం.. ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో కీలక ఆటగాళ్లు (పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్) సిరీస్‌కు అందుబాటులో లేకున్నా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జట్టు.. సిడ్నీలో ముగిసిన ఐదో టెస్టులోనూ జయభేరి మోగించి ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో కీలక ఆటగాళ్లు (పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్) సిరీస్‌కు అందుబాటులో లేకున్నా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జట్టు.. సిడ్నీలో ముగిసిన ఐదో టెస్టులోనూ జయభేరి మోగించి ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 342 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్.. ప్రత్యర్థి నిర్దేశించిన 160 పరుగుల ఛేదనను 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లబూషేన్ (37), వెదరాల్డ్ (34) రాణించారు. సిరీస్ ఆసాంతం రాణించి 31 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియా మరింత పటిష్టం చేసుకుంది. ఈ సైకిల్లో 8 టెస్టులాడిన ఆసీస్.. ఏకంగా ఏడు గెలిచి 87.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. పదింట్లో మూడు మాత్రమే గెలిచిన ఇంగ్లండ్.. 7వ స్థానంతో ఫైనల్ చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

