సినిమా బండి ఫేం వికాస్ వశిష్ట, హుషారు ఫేం ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం (Mukhachitram). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది.
యువ హీరో ప్రస్తుతం విశ్వక్ సేన్ (Vishwak Sen) లాయర్ కోటు వేసుకుని కోర్టులో వాదించేందుకు రెడీ అయ్యాడు. ఇంతకీ ఏ సినిమా కోసమనుకుంటున్నారా..? తాజా ప్రాజెక్టు ముఖ చిత్రం (Mukhachitram) కోసం ఇలా మారిపోయాడు.