సినిమా బండి ఫేం వికాస్ వశిష్ట, హుషారు ఫేం ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం (Mukhachitram). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది.
కలర్‌ఫొటో ఫేం డైరెక్టర్ సందీప్ రాజ్ రైటర్‌గా వ్యవహరిస్తున్న తాజా ప్రాజెక్ట్ ముఖచిత్రం (Mukhachitram)ట్రైలర్ (Mukhachitram Trailer )ను విడుదల చేశారు. ట్విస్టులతో సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీతో సినిమాపై క్యూరియాసిటీని పెం