Narappa | మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో వెంకటేశ్ నారప్ప
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన నారప్ప (Narappa) సినిమాను మొదట థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చినా.. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
మూవీ లవర్స్ తోపాటు వెంకటేశ్ (Venkatesh)అభిమానులకు గుడ్‌న్యూస్ అందించింది సురేశ్ ప్రొడక్షన్స్ టీం. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం నారప్ప (Narappa). శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మొదట థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చినా.. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
అయితే ఓటీటీలో నారప్పకు మంచి స్పందన వచ్చినప్పటికీ బిగ్ స్క్రీన్‌పై చూడలేకపోయామనే నిరాశలో ఉండిపోయారు అభిమానులు. వారి కోసం థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు నారప్ప. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా నారప్ప చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే నారప్పను థియేటర్లలో చూసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన నారప్ప చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్, నాజర్, రాఖీ (నారప్ప చిన్న కుమారుడు)కీ రోల్స్ పోషించారు. నారప్ప చిత్రాన్ని కలైపులి యస్ థాను సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ – వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
సురేశ్ ప్రొడక్షన్స్ టీం అప్డేట్..
VICTORY @VenkyMama's Raging Blockbuster #Narappa is all set to release on Dec 13th (for only one day) across theatres in AP & Telangana!! 🔥🔥#NarappaInTheatres#Priyamani@KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @sureshprodns @theVcreations @PrimeVideoIN pic.twitter.com/Q4u4VeLQXs
— Suresh Productions (@SureshProdns) December 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

