Sai Dharam Tej | లైట్స్ అండ్ షాడోస్..సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్
రిపబ్లిక్ విడుదలైన తర్వాత పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్..ఇటీవలే తన 15వ ప్రాజెక్టును షురూ చేశాడు. SDT 15గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కేవలం 25 రోజుల్లోనే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం.
గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి..మళ్లీ కోలుకున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ఈ యువ హీరో ప్రమాదం కారణంగా షూటింగ్‌కు దూరమై చాలా రోజులే అయింది. రిపబ్లిక్ విడుదలైన తర్వాత పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్..ఇటీవలే తన 15వ ప్రాజెక్టును షురూ చేశాడు. SDT 15గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కేవలం 25 రోజుల్లోనే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. కాగా ఇదే ఎనర్జీతో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్.
ఇదే విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. షూటింగ్ టైంలో తీసిన ఓ స్టిల్‌ను నెట్టింట షేర్ చేశారు. చెట్ల మధ్యలో నుంచి వస్తున్న లైట్స్ వెలుతురులో సాయిధరమ్ అండ్ టీం షాడోస్ కనిపిస్తున్నాయి. ఈ స్టిల్‌తో సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతుందని చెప్పారంటున్నారు సినీ పండితులు. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తన్న ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సాయిధరమ్ థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
https://twitter.com/madurimadhu1/status/1536205463405985792
Team #SDT15 gives a peak into their Mystical world with this intriguing capture 💥📸
From the lens of @shamdatdop 🎥@IamSaiDharamTej @karthikdandu86 @aryasukku @iamsamyuktha_ @BvsnP @bkrsatish @SukumarWritings @SVCCofficial pic.twitter.com/GKm9MbKuc0— SVCC (@SVCCofficial) June 13, 2022
Read Also : Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
Read Also : Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

