Jio Cinema | ఓటీటీ లవర్స్‌కు జియో బంపరాఫర్.. కేవలం రూ.29కే
Jio Cinema Premium | భారతీయులు అమితంగా ఇష్టపడే వాటిలో సినిమాలు ఒకటి. వారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని అటు థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీలో ఎదురు చూస్తుంటారు. సినిమా టాక్ బాగుంటే.. భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు.
Jio Cinema Premium | భారతీయులు అమితంగా ఇష్టపడే వాటిలో సినిమాలు ఒకటి. వారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని అటు థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీలో ఎదురు చూస్తుంటారు. సినిమా టాక్ బాగుంటే.. భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు. అయితే ఈ సమ్మర్లో ఎండ వేడిని తగ్గించడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా ఓటీటీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
జియో సినిమా తన కొత్త సబ్స్క్రిప్షన్ ఆఫర్ జియో సినిమా ప్రీమియమ్‌ను (JioCinema Premium) ప్రకటించింది. కేవలం రూ.29 లతో నెల మొత్తం వీక్షించేలా ఆఫర్‌ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్ ఒక్క డివైస్‌కు మాత్రమే వర్తిస్తుంది. 4 డివైస్‌లు కావలంటే రూ.89 ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

