Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
గోపిచంద్ 29వ సినిమాగా వస్తున్న పక్కా కమర్షియల్ (Pakka commercial) సినిమా ట్రైలర్ (Pakka Commercial Trailer) ను విడుదల చేశారు మేకర్స్. ఈ క్రేజీ ప్రాజెక్టులో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand ), మారుతి (maruthi) కాంబోలో వస్తున్న ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ (Pakka commercial). గోపిచంద్ 29వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాట్రైలర్ (Pakka Commercial Trailer) ను విడుదల చేశారు మేకర్స్.
‘ఒక్కసారి వాడు కేసు ఒప్పుకున్నాడంటే..ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా సరే బోనులో తడిగుడ్డ వేసుకుని కూర్చోవచ్చు..అనే డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్.సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోను కాదు రా..విలన్’ అంటూ గోపీచంద్ మాస్ పంచ్‌లో కిక్కించేలా సాగుతున్నాయి. గోపీచంద్ దగ్గర లా ప్రాక్టీస్ కోసం జాయిన్ అయ్యే లేడీ లాయర్‌గా కనిపిస్తోంది రాశీఖన్నా. ఇక అజయ్ ఘోష్, రావు రమేశ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు.
‘నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా’ అంటూ రావు గోపాల రావు స్టైల్లో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకుంటున్నాడు రావు రమేశ్. మరోవైపు క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు అని అంటున్నాడు గోపీచంద్. కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పక్కా కమర్షియల్ జులై 1 2022న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. పక్కా కమర్షియల్ చిత్రానికి జాక్స్ బీజోయ్ సంగీతం అందిస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా బన్నీవాసు (Bunny Vasu) నిర్మిస్తోండగా…SKN కో ప్రొడ్యూసర్.
Read Also : Janhvi Kapoor | క్రేజీ ప్రాజెక్టులో.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు !
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

