Janhvi Kapoor | క్రేజీ ప్రాజెక్టులో.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు !
కరణ్ జోహార్ (Karan Johar) డైరెక్షన్లో వస్తోంది తాజా చిత్రం రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani ). షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం.
బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అలియాభట్ (Alia Bhatt), రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ (Karan Johar) డైరెక్షన్లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani ) టైటిల్‌తో వస్తోంది ఈ చిత్రం. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. తాజాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టులో మరో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట.
బాలీవుడ్ భామలు అనన్య పాండే , జాన్వీకపూర్ (Janhvi Kapoor), సారా అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తాజా టాక్. ఈ బ్యూటీస్ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్‌లో మెరువబోతున్నారని తెలుస్తోండగా..దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది. కరణ్ జోహార్ సినిమాలంటే సాధారణంగా స్టార్ హీరోయిన్లు ప్రత్యేక పాత్రల్లో ఉండేలా చూసుకుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ దర్శకనిర్మాత అనన్య, జాన్వీ, సారా అలీఖాన్ ను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేశాడు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారన్న అప్డేట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

