Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Spiderman no way home on OTT | టామ్ హాలండ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’. గతేడాది డిసెంబర్ 16న యూఎస్ కంటే ఒక రోజుమందే ఇండియాలో ఈ చిత్రం విడుదలైంది. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో వచ్చిన కథలను, క్యారెక్టర్లను కనెక్ట్ చేస్తూ ఒక సినిమాగా తీయడమనేది సినీ చరిత్రలోనే లేదు. ఈ విషయంలో జాన్వాట్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. జాన్ వాట్ తన దర్శకత్వంతో ప్రేక్షకులను థియేరర్లలో కట్టిపడేసాడు. సినిమా చివర్లో ప్రతి క్యారెక్టర్‌కు ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు.
‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ ఇండియాలో 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల డాలర్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి హాలీవుడ్ చిత్రాలలో 5వ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం టామ్ హాలండ్ స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లలో బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. అవేంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హీరో ఫిలిం కూడా ఇదే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

