Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేసిన విక్రమ్ (Vikram) తెలుగు రాష్ట్రాల్లోనూ తన హవా కొనసాగిస్తోంది. కాగా గత మూడు సంవత్సరాలుగా బాలీవుడ్‌తోనూ కోలీవుడ్ ప్లాప్స్ ను మూటగట్టుకుంటోంది.
లోకనాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ చేసిన చిత్రం విక్రమ్ (Vikram). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)డైరెక్ట్ చేసిన విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లోనూ తన హవా కొనసాగిస్తోంది. కాగా గత మూడు సంవత్సరాలుగా బాలీవుడ్‌తోనూ కోలీవుడ్ ప్లాప్స్ ను మూటగట్టుకుంటోంది. 2019 నుంచి తమిళ చిత్రపరిశ్రమ (Tamil Film Industry)కు సరైన (పెద్ద సినిమాల విషయంలో) మంచి హిట్టు లేదనే చెప్పాలి. ఈ లోటును విక్రమ్ సినిమా తీర్చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఫస్ట్ వీకెండ్లో విక్రమ్ రూ.43 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇపుడు రూ.70 కోట్ల దిశగా వెళ్తోంది. తమిళనాడుతోపాటు సౌతిండియాలోని ఇతర మార్కెట్లలో పలు రికార్డులను బద్దలు కొట్టింది విక్రమ్. విక్రమ్ అవవీలగా రూ.100 కోట్ల మార్కు దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. అయితే హిందీ వెర్షన్ మాత్రం ప్లాప్ టాక్ మూటగట్టుకున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
2019లో అజిత్ నటించిన విశ్వాసం భారీ కలెక్షన్లు వసూళ్లు చేసింది. గత రెండుమూడేళ్లుగా తమిళంలో హిట్స్ గా నిలిచిని సినిమాలన్నీ చిన్న సినిమాలే. కానీ ఈ సీజన్లో భారీ వసూళ్లు రాబట్టి బాక్సాపీస్ వద్ద కాసుల పంట పండించిన పెద్ద చిత్రంగా విక్రమ్ నిలిచింది.
Read Also : Janhvi Kapoor | క్రేజీ ప్రాజెక్టులో.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు !
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

