SDT 15 | SDT 15 టీంతో జాయిన్ అయిన కాంతారా మ్యూజిక్ డైరెక్టర్
కాగా చాలా రోజుల తర్వాత సినీ లవర్స్ కు కొత్త అప్డేట్ ఇచ్చింది సాయిధరమ్ తేజ్ టీం. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
రోడ్డు ప్రమాదం తర్వాత షూటింగ్‌కు దూరమైన మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej)..మళ్లీ తన నెక్ట్స్ ప్రాజెక్టు SDT 15 పనులతో బిజీ అయిపోయాడు. సాయిధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం సినిమా సెట్స్‌కు వచ్చిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేశాయి. కాగా చాలా రోజుల తర్వాత సినీ లవర్స్ కు కొత్త అప్డేట్ ఇచ్చింది సాయిధరమ్ టీం.
కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్‌ను టీంలోకి స్వాగతం పలికింది చిత్రయూనిట్. కిరాక్ పార్టీ సినిమా తర్వాత అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతుంది.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజనీష్ సంగీతం అందించిన కాంతారా మూవీ తెలుగు వెర్షన్ అక్టోబర్ 14న విడుదల కానుంది. గతేడాది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో దేవాకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
Delighted to welcome Musical wizard 🎶 @AJANEESHB on board for #SDT15 @IamSaiDharamTej @Iamsamyuktha_ @karthikdandu86 @bkrsatish @BvsnP @aryasukku @SVCCofficial @SukumarWritings pic.twitter.com/2pwL9SQbN6
— SVCC (@SVCCofficial) October 12, 2022
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Puri Jagannadh | గాడ్‌ఫాదర్‌తో పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ..లైవ్ స్ట్రీమింగ్ నేడే
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

