రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ కొత్తగా 231 అదనపు తరగతి గదులను నిర్మించనున్నది. ఒక్కో తరగతి గదిని రూ.13.50 లక్షలతో నిర్మించనున్నది. ఇప్పటికే వీటి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.
పీఎం శ్రీ స్కూల్స్ పథకం అమలుకు ఎంపికైన ఎంపికైన బడుల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) ద్వారా ఈ పనులు చేపట�
సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్ర