సర్కారు బడుల్లో 231 అదనపు తరగతి గదులు
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ కొత్తగా 231 అదనపు తరగతి గదులను నిర్మించనున్నది. ఒక్కో తరగతి గదిని రూ.13.50 లక్షలతో నిర్మించనున్నది. ఇప్పటికే వీటి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.
- 9, 10 తరగతి విద్యార్థులకు సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ కొత్తగా 231 అదనపు తరగతి గదులను నిర్మించనున్నది. ఒక్కో తరగతి గదిని రూ.13.50 లక్షలతో నిర్మించనున్నది. ఇప్పటికే వీటి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.
కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు ఉపయోగపడేలా సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణానికి మొత్తంగా రూ.31.18 కోట్లను విద్యాశాఖ మంజూరుచేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ టెండర్లను పూర్తిచేసి, గుత్తేదారులకు అప్పగించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

