Home
Telangana
Education Department Officials Have Taken Steps To Change The Outline Of The Implementation Of Pm Shri Schools Scheme
సర్కారు బడుల్లో 252 అదనపు తరగతి గదులు
పీఎం శ్రీ స్కూల్స్ పథకం అమలుకు ఎంపికైన ఎంపికైన బడుల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూడీసీ) ద్వారా ఈ పనులు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం నిధులనూ మంజూరు చేశారు. 114 బడుల్లో 252 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.40.32 కోట్లను కేటాయించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పీఎం శ్రీ స్కూల్స్ పథకం అమలుకు ఎంపికైన ఎంపికైన బడుల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూడీసీ) ద్వారా ఈ పనులు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం నిధులనూ మంజూరు చేశారు. 114 బడుల్లో 252 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.40.32 కోట్లను కేటాయించారు.
ఒక్కో తరగతి గదిని రూ.16 లక్షలతో నిర్మించనున్నారు. మరో 279 బడుల్లో సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటుకు రూ.44.64 కోట్లు మంజూరుచేశారు. ఒక్కో ల్యాబ్‌కు రూ.16 లక్షల చొప్పున ఖర్చుచేస్తారు. ఇవేకాకుండా మరో 205 బడుల్లో మేజర్ మరమ్మతుల కోసం రూ.9.22 కోట్లను మంజూరుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

